Warren Buffett Announces Resignation as Trustee | of Bill & Melinda Gates Foundation



ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ కుటుంబ ఆధ్వర్యంలోని గేట్స్ , మిలిందా ఫౌండేషన్ లో ట్రస్టీగా ఉన్న మరో కుబేరుడు వారెన్ బఫెట్ ఆ పదవి నుంచి వైదొలిగారు. ట్రస్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు బఫెట్ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే దీనికి గల కారణాలను ఆయన వెల్లడించలేదు. గేట్స్ , మిలిండా ఫౌండేషన్ లాంటి సంస్ధతో తన లక్ష్యాలు వంద శాతం సరిపోలుతాయన్న బఫెట్ ……వీటిని సాధించడానికి తాను వ్యక్తిగతంగా ఉండాల్సిన అవసరం ఏమీ లేదని తెలిపారు. ఈ ఫౌండేషన్ కు ఇటీవల C.E.Oగా నియమితులైన మార్క్ సుజ్ మన్ కు తన పూర్తి మద్దతు ఉంటుందని వెల్లడించారు.

#NewsOfTheDay
#EtvTelangana

source

Leave a Reply